المدة الزمنية 12:43

తెలుగు పాఠం-/9th Class telugu lesson-ధర్మార్జునులు-Part-4/Questions & Ans Explanation /S.Nagender

بواسطة Village Chitka
1 717 مشاهدة
0
26
تم نشره في 2020/10/29

1. పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు? 2. ఈ పాఠానికి ధర్మార్జునులు అనే పేరు తగిన విధంగా ఉన్నది అని భావిస్తున్నారా? ఎందుకు? 3. పాండవులు ఉదారస్వభావులు, సమర్థిస్తూ రాయండి. 4. మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి. 5.ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి రాయండి.6. మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి. 7.పాఠం ఆధారంగా చేమకూర వెంకట కవి గురించి ప్రశంసిస్తూ రాయండి. తెలుగు పాఠం-/9th Class telugu lesson-ధర్మార్జునులు-Part-4/Questions & Ans Explanation /S.Nagender 1. ధర్మార్జునులు-9వ తరగతి తెలుగు పద్యపఠనం-9th class telugu lesson//Part-1/S.Nagender -- /watch/08Q5qE_Tz9QT5 Lessons by---- S.Nagender Nath Rao, Retired Telugu Pandit, MA, BEd, MPhil, MFA [painting] 99638 22520

الفئة

عرض المزيد

تعليقات - 9